పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె 'అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. మహేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి'లో కూడా అదరగొట్టింది. దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ..కుర్రకారు మతులు పోగొడుతోంది.