హోమ్ » వీడియోలు » సినిమా

మీరే రియల్ హీరోస్... వైద్య సిబ్బందికి సినీ ఇండస్ట్రీ చప్పట్లు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు, శానిటైజేషన్ సిబ్బందికి తెలుగు సినీ ఇండస్ట్రీ సెల్యూట్ చేసింది. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న సినీ ప్రముఖులు సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ రియల్ హీరోస్‌ను అభినందించారు.

webtech_news18