హోమ్ » వీడియోలు » సినిమా

Video:పందెం కోడికి చుక్కెదురు, విశాల్ అరెస్ట్

సినిమా12:55 PM December 20, 2018

తమిళ సినీ ఇండస్ట్రీలో కాకలు తీరిన కథానాయకులు ఎంత మంది ఉన్న అందులో తనదైన హీరోయిజంతో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్ష బాధ్యతలను చేపట్టి రియల్ పందెం కోడిగా నిలిచాడు విశాల్. నిర్మాతల సంఘం అధ్యక్షకుడిగా ఇన్నాళ్లు విశాల్‌ను ఆహా ఓహో అంటూ పొగిడిన వాళ్లే..ఇపుడు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ రోజు ఉదయం విశాల్..నిర్మాతల సంఘం కార్యాలయ తాళాలు పగల గొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సదరు ఆందోళన చేస్తోన్న నిర్మాతలు విశాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి విశాల్‌ను అరెస్ట్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading