అప్పుడే చైల్డ్ సెలబ్రిటీ అయిపోయాడు... కరీనా కపూర్ ఖాన్, సైఫ్ల ముద్దుల బిడ్డ తైమూర్ అలీ ఖాన్, కార్ దిగుతూ .. కెమెరా కనిపించగానే.. ఫోటోలకు ఫోజులిచ్చాడు. హాయ్ అంటూ అందర్నీ పలకరించాడు.