హోమ్ » వీడియోలు » సినిమా

తోటి ఉద్యోగి సమయస్పూర్తితో ప్రమాదం నుండి బయటపడ్డాడు... వైరల్ వీడియో

సినిమా15:49 PM October 17, 2019

 సూరత్‌లో ఓ వస్త్ర మిల్లులో పనిచేసే ఓ కార్మికుడు.. తాను పని చేస్తున్న నూలు ఒలికేే యంత్రంలో ఒక్కసారిగా పడిపోయాడు.  అయితే ఇది గమనించిన అక్కడే ఉన్న మరో ఉద్యోగి పరిగెత్తుకుంటూ వచ్చి యంత్రాన్ని ఆపేశాడు. దీంతో సురక్షితంగా బయట పడ్డాడు. కాగా ఇదంతా పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18