హోమ్ » వీడియోలు » సినిమా

#SuperStarMahesBabu26:మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..

సినిమా06:01 PM IST May 31, 2019

మే 31 సూపర్ స్టార్ మహేష్ బాబు వెరీ స్పెషల్.. ఈ రోజు వారి తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 26వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈసినిమాకు మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌లోనే చూపించారు. అంతేకాదు ఈ సినిమా పోస్టర్‌ డిజైన్‌ చూస్తుంటే.. మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో ఒక సైనికుడి పాత్రను పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఇప్పటి వరకు నటించిన 25 సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌తో ఒక వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18