హోమ్ » వీడియోలు » సినిమా

దర్బార్ బ్లాక్‌బస్టర్.. జోష్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్..

సినిమా11:03 AM January 09, 2020

Darbar : సంక్రాంతి బరిలో ముందుగానే వచ్చిన దర్బార్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో విడుదలైన ఈ సినిమాపై పలువురు సినీ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే.. రజనీ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading