హోమ్ » వీడియోలు » సినిమా

video: బోరుబావిలో పడ్డ చిన్నారికోసం ప్రార్థించిన రజనీకాంత్

సినిమా12:50 PM October 27, 2019

తమిళనాడు తిరుచారప్పల్లిలో రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నడుకట్టుపట్ట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 5.30కి ఇంట్లోంచీ ఆడుకుంటూ వెళ్లిన సుజిత్ బయటకు వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ఆ భగవంతుడ్ని ప్రార్థించారు సూపర్ స్టార్ రజనికాంత్.

webtech_news18