స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాకినాడలో సందడి చేసారు. అంతేకాదు అక్కడ తనకోసం వేచి ఉన్న అభిమానులతో మాట్లాడాడు. ఒక పని నిమిత్తం కాకినాడకు వచ్చిన అల్లు అర్జున్ రాకను పసిగట్టిన అభిమానులు.. అతన్ని చుట్టుముట్టారు.