హోమ్ » వీడియోలు » సినిమా

Exclusive : మెగా హీరోలను పంది పిల్లలతో పోల్చిన శ్రీ రెడ్డి

సినిమా20:25 PM March 30, 2019

నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా హీరోలను పంది పిల్లలతో పోల్చారు. పంది 10, 12 పిల్లలను కన్నట్టు.. మెగా ఫ్యామిలీ కూడా 12, 13 మందిని ఇండస్ట్రీలోకి వదిలారని వ్యాఖ్యానించారు. మా అసోసియేషన్ ఎన్నికల విషయంలో కూడా మెగా ఫ్యామిలీ వైఖరిని ఆమె తప్పుపట్టారు.

webtech_news18