హోమ్ » వీడియోలు » సినిమా

video: జిమ్‌లో హీరోయిన్ అంజలి కసరత్తులు

సినిమా13:41 PM March 15, 2019

తమ అందాన్ని, ఫిజిక్‌ను కాపాడుకునేందుకు హీరోయిన్లు ఏం చేస్తుంటారు? ఎలాంటి వర్కవుట్స్ చేస్తుంటారు? అని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా, టాలీవుడ్ భామ అంజలి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అందాన్ని కాపాడుకునేందుకు తెగ కసరత్తులు చేస్తోంది ఈ భామ.

webtech_news18