ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. తెలుగు సినిమా రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదాని మోదీ సహా కేంద్రప్రభుత్వ పెద్దలు హాజరయ్యారు.