సాహో ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో వేదికపై కపూర్ తెలుగులో మాట్లాడుతూ... "అంధారికి నమస్కారం" అని ప్రారంబించింది దింతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
"హైదరాబాద్ నా రెండవ నివాసంగా మారింది. మీరందరూ సాహోను ప్రేమిస్తారని నేను ఆశిస్తున్నాను. సాహో టీంతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ ప్రభాస్ సరసన నటించడం చాలా అద్భుతంగా ఉంది.