షారుఖ్ ఖాన్ బాలీవుడ్ సినిమాల ట్రెండ్ మార్చిన బాద్షా. సల్మాన్ ఖాన్ హిందీ మూవీస్‌కు మాస్ మేనియా కిక్ సూపించిన సుల్తాన్. ఇప్పుడీ బడా స్టార్ హీరోలు చాలా యేళ్ల తర్వాత ‘దస్ కా దమ్ దమ్’ రియాలిటీ షోలో సందడి చేశారు.