HOME » VIDEOS » Movies

Video: ఇటలీ అందాలకు షారుఖ్ ఫ్యామిలీ ఫిదా

సినిమా10:41 AM July 11, 2018

ఇటీవల ఇటలీలో హాలిడే ట్రిప్‌ను బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసింది. తమ టూర్ విశేషాలను, ఫోటోలను షారుఖ్ ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

webtech_news18

Top Stories