HOME » VIDEOS » Movies

Video: నానా పటేకర్‌కు సెక్సీ బాంబ్ రాఖీసావంత్ సపోర్ట్

సినిమా18:51 PM October 01, 2018

సీనియర్ నటుడు నానా పటేకర్‌ మీద హీరోయిన్ తనుశ్రీదత్తా చేసిన ‘లైంగిక వేధింపుల ఆరోపణలు’ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో చాలామంది నానా పటేకర్‌కే మద్ధతుగా నిలుస్తున్నారు. తాజాగా సెక్సీ బాంబ్ రాఖీసావంత్ కూడా ‘నానా పటేకర్ చాలా మంచి వాడు’ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. తనుశ్రీదత్తా కేవలం ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ కామెంట్ చేసింది రాఖీ. రాఖీ వ్యాఖ్యలపై స్పందించిన తనుశ్రీ... తనకు ప్రచారం అవసరం లేదని, అమెరికాకు వెళ్లిపోతున్నానంటూ చెప్పడం కొసమెరుపు.

Krishna P

Top Stories