ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్ వెన్నుపూసకు సంబంధించిన నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.తాజాగా ఆపరేషన్ పూర్తి చేసుకున్న మురళీ మోహన్‌కు చిరంజీవి దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ తన అభిమానులకు, కార్యకర్తలకు తన ఆరోగ్య విషయమై వివరణ ఇచ్చారు.