హోమ్ » వీడియోలు » సినిమా

Video: హాట్ పాత్రలు కావాలంటున్న భూమిక చావ్లా

సినిమా17:13 PM September 11, 2018

భూమిక చావ్లా... ఎంట్రీ తోనే తెలుగులో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్.టీ.ఆర్ వంటి హీరోలతో నటించి, వారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన లక్కీ లేడీ... అంత ఫేమ్ వచ్చినప్పటికీ దాన్ని కరెక్ట్‌గా వినియోగించుకోలేకపోయింది భూమిక. సినిమాల ఎంపికలో తప్పులు చేసి, అవకాశాలు పోగొట్టుకుంది. అయితే ఇప్పుడు హాట్ గ్లామరస్ పాత్రలు చేసేందుకు రెఢీ అంటూ, స్పెషల్ ఆఫర్ ఇస్తోంది భూమిక....

Chinthakindhi.Ramu