సమంత అక్కినేని, శర్వానంద్ హీరో, హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన జాను సినిమా ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాను చిత్ర విషయానికొస్తే.. తమిళంలో హిట్టైన 96 సినిమాకు తెలుగు రీమేక్.