హోమ్ » వీడియోలు » సినిమా

పబ్‌లో డాన్స్ ఇరగదీసిన సమంత, నాగ చైతన్య..

సినిమా10:54 AM September 01, 2019

Samantha Akkineni : సమంత అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  అక్కడి ఐబిజా ద్వీప అందాలను ఆస్వాదిస్తున్నారు. మామా నాగార్జున తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరిపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు కోడలు సమంత, కొడుకు నాగచైతన్య హాజరైయారు. అందులో భాగంగా..సమంత, నాగ చైతన్య జంట అక్కడి లోకల్ పబ్‌లో ఓ అమెరికన్ పాప్ సాంగ్‌కు ఊగుతూ.. అదరగొట్టింది. దానకిి సంబందించిన ఆ వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సమంత సూపర్‌గా డ్యాన్స్ చేస్తుండగా నాగ చైతన్య కూడా పాటకు స్టెప్పులేశాడు.

webtech_news18