HOME » VIDEOS » Movies

Video: ‘బిగ్‌బాస్’ కోసం సల్మాన్ ఖాన్ అంత డిమాండ్ చేస్తున్నాడా?

సినిమా17:30 PM August 15, 2018

తెలుగులో ఇంకా రెండో సీజన్‌లోనే ఉన్న ‘బిగ్‌బాస్’ కార్యక్రమం, హిందీలో 11 సీజన్లు పూర్తిచేసుకుంది. కలర్స్ ఛానెల్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఖాన్, విజయవంతంగా నడిపిస్తున్నాడు. తాజాగా పన్నెండో సీజన్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న కలర్స్ టీవీ యాజమాన్యానికి దిమ్మెతిరిగే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట సల్లూభాయ్. దాదాపు మూడొందల కోట్లు కావాలని కోరాడట సల్లూభాయ్.

Chinthakindhi.Ramu

Top Stories