ఈ అనుమానం చాలా మందిలో ఉంది. అసలెందుకు ఇప్పుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసాడు.. కేవలం డబ్బుల కోసమే తీసాడా లేదంటే ఎవరైనా కావాలనే ఆయనతో ఈ సినిమాను చేయమని చెప్పారా.. అసలు ఎందుకు వర్మ ఇప్పుడు ఇంతగా రెచ్చిపోయాడు అని చాలా మంది అనుమానం ఉంది.