హోమ్ » వీడియోలు » సినిమా

Video: సైరా షూటింగ్ చేస్తున్న సెట్ కూల్చివేత

సినిమా12:27 PM August 02, 2018

హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి వద్ద రంగస్థలం సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌లో ‘సైరా’ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే, అది ప్రభుత్వ భూమి. అక్కడ షూటింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ, సైరా సినిమా యూనిట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రెవిన్యూ అధికారులు చిరంజీవి షూటింగ్ చేస్తున్న సెట్‌ను కూల్చేశారు. క్రమంగా కబ్జాకు గురవుతుందన్న భావనతో సెట్‌ను కూల్చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో కీలకమైన హీరో ఇంటి సెట్ కూడా ఉంది.

webtech_news18