అదేంటి.. రణ్వీర్ సింగ్ ఎందుకు రోడ్డెక్కాడు.. ఆయనకేంటి అవసరం అనుకుంటున్నారా..? అంతేకదా మరి.. ఈ రోజుల్లో సినిమా చేయడం కంటే దాన్ని అమ్ముకోవడం పెద్ద విషయం. ఎలా తీసాం అనేది కాదు.. ఎలా దాన్ని ప్రమోట్ చేసుకున్నాం.. ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఇక్కడ విషయం. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు రణ్వీర్ సింగ్. అందుకే ‘సింబా’ సినిమా కోసం రోడ్డెక్కాడు.