హోమ్ » వీడియోలు » సినిమా

Video: దీపికా పదుకొనేను ఛీట్ చేశానని ఒప్పుకున్న రణబీర్ కపూర్!

సినిమా00:17 AM August 04, 2018

ఈ మధ్య రణబీర్ కపూర్‌తో బ్రేకప్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది హీరోయిన్ దీపికా పదుకొనె. వేరే అమ్మాయితో సెక్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని చెప్పింది. తాజాగా రణబీర్ కపూర్ కూడా ఈ విషయం గురించి మాట్లాడాడు. దీపికాను ఛీట్ చేసిన విషయం నిజమేనని చెప్పాడు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading