టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రాణా విశాఖ గాజువాకలో రామ్ రాజ్ కాటన్ ఫాబ్రిక్ షోరూమ్‌ని ప్రారంభించాడు. రామ్ రాజ్ కాటన్ 104వ షోరూంను ప్రారంభించిన రాణా... విశాఖ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అక్కడకు రావడం షోరూం ఓపెన్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు.