HOME » VIDEOS » Movies

RGV : హెల్మెట్ లేకుండా.. హైదరాబాద్‌లో ట్రిపుల్ రైడింగ్ చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ

సినిమా17:02 PM July 20, 2019

రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవ్వరినీ ఎలా కెలుకుతాడో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి వర్మ టార్గెట్ చేసాడంటే అవతలివాళ్లు చిత్తు కావాల్సిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సిటీ పోలీసులకు ‘ఇస్మార్ట్ శంకర్’ సాక్షిగా సవాల్ విసిరాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు.. ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌ చేస్తూ హైదరాబాద్, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు వెళ్లాడు.

webtech_news18

Top Stories