హోమ్ » వీడియోలు » సినిమా

Video: కడప రెడ్డీలపై ఆర్జీవీ టంగ్ స్లిప్

సినిమా06:20 PM IST May 26, 2019

తన కొత్త సినిమాను ప్రకటించే సమయంలో రామ్ గోపాల్ వర్మ టంగ్ స్లిప్ అయ్యారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తీస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే, కడప రెడ్లు అనాల్సిన చోట కడప రౌడీలు అని రెండుసార్లు అన్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని సరిచేసుకున్నారు.

webtech_news18