Vastu Tips: చాలా మంది ఇళ్లల్లోకి పావురాలు వస్తుంటాయి. కొందరైతే వారే పావురాలను పెంచుకుంటారు. మరి పావురాలు గూడు కట్టుకోవడం శుభమా? అశుభమా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.