Rakul Preet Singh hot workouts : రకుల్ ప్రీత్ సింగ్‌కు.. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్గన్తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అది అలా ఉంటే రకుల్ ఫిట్‌గా ఉండడం కోసం జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఓ వర్కౌట్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.