ఈ మధ్య సన్నగా మారిన రకుల్ వీలున్నప్పుడల్లా జిమ్ చేస్తూ అదరగొడుతోంది. ఇటీవల మరోసారి జిమ్ చేస్తూ.. ఓ హాట్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రకుల్ 170 పౌండ్ల బరువును ఎత్తి అదరగొట్టింది. దీనికి సంబందించిన ఓ వీడియోను రకుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రకుల్ అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ జాగ్రత్త.. ఏమాత్రం అదుపు తప్పిన ప్రాణాలకే ప్రమాదం.. అంటున్నారు. మరికొందరూ అసలు బరువును అలా ఎత్తకూడదని.. చాలా ప్రమాదకర పద్దతిలో బరువును ఎత్తుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.