హోమ్ » వీడియోలు » సినిమా

Video: రకుల్ ప్రీత్ హాట్ వర్కౌట్ వీడీయో

సినిమా13:42 PM November 19, 2018

ప్రస్తుతం ఉన్న తెలుగు తారల్లో రకుల్ ప్రీత్‌సింగ్ చాలా డిమాండ్ ఉన్న నాయకి. అయితే ఆ డిమాండ్ తనకు ఊరికే రాలేదు. రకుల్‌కు నటనతో పాటు, తన ఫిట్‌నెస్ కూడా ఓ కారణం. ఆ అమ్మడుకే కాదు, ఏ హీరోయిన్‌‌కైన నటనతో పాటు, సరైన శరీర సౌష్టవం కూడా ఉండాలి. లేక పోతే ఈ రంగంలో రాణీంచడం కష్టమే అవుతుంది. దానికి అనుగణంగానే రకుల్ తన ఫిట్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతుంది. దానికి సంబందించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్ల కొడుతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading