దేవ్ సినిమా సెట్లో తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్. హీరో కార్తీ, చిత్రయూనిట్ సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేటితో ఆమె 28వ వడిలోకి అడుగుపెట్టారు.