హోమ్ » వీడియోలు » సినిమా

Video: పాపం రాఖీసావంత్..ఎత్తిపడేసిన రెజ్లర్

సినిమా17:31 PM November 12, 2018

నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సీడబ్ల్యుఈ ఛాంపియన్ షిప్‌లో భాగంగా మహిళా రెజ్లర్ రోబెల్ ఛాలెంజ్ చేసింది. దమ్మున్న లేడీ ఎవరైనా ఉంటే తనతో తలపడాలని రెజ్లర్ ఛాలెంజ్ విసిరింది. ఈ సవాల్‌ను వెంటనే స్వీకరించిన రాఖీ రింగ్‌లోకి దిగింది. తనతో ఓ పాటకు డ్యాన్స్ చేయాలని రోబెల్‌కు రాఖీ ఛాలెంజ్ చేసింది. దీంతో ఇద్దరు కాలిసి డాన్స్ చేశారు. డాన్స్ పూర్తవ్వడంతో వెంటనే రోబెల్... రాఖీని పైకెత్తి కింద పడేసింది. దీంతో రాఖీకి తీవ్ర గాయాలయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading