హోమ్ » వీడియోలు » సినిమా

రాజమౌళి నాకు ఇంటికి పిలిచి షాకిచ్చాడు.. ‘RRR’ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్..

సినిమా16:27 PM March 14, 2019

RRR తప్ప ఇప్పుడు మరో టాపిక్ తెలుగు ఇండస్ట్రీలో వినిపించడం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తన దృష్టిని తన వైపు లాక్కున్నాడు రాజమౌళి. ఇక ఇదే ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ కూడా చాలా విషయాల గురించి చర్చించాడు. ముఖ్యంగా ఈ చిత్రం ఎలా మొదలైందనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్.

Praveen Kumar Vadla