Rahul Sipligunj | షాకింగ్.. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్ 3లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన హైదరాబాదీ పాతబస్తీ యువకుడు రాహుల్ సిప్లిగంజ్ పై అత్యంత హేయంగా దాడి జరిగింది.