హోమ్ » వీడియోలు » సినిమా

Video: అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు ధర్నా

సినిమా23:19 PM September 19, 2019

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి ఎదుట కొందరు పర్యావరణ ప్రేమికులు ధర్నా చేశారు. ఇటీవల ముంబై మెట్రోను పొడుగుతూ సీనియర్ బచ్చన్ ట్వీట్ చేశారు. అదే సమయంలో తన పెరట్లో మొక్కలు నాటుతున్నానని చెప్పారు. అయితే, మెట్రో కోసం ‘ఆరే ఫారెస్ట్‌’ ను నరకొద్దని, అడవిని రక్షించాలంటూ పర్యావరణ ప్రేమికులు ధర్నా చేశారు. తోటలో చెట్లు నాటితే అడవులు కావంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

webtech_news18