హోమ్ » వీడియోలు » సినిమా

Video: పింక్ సిటీలో ప్రియాంక, నిక్‌ల హల్‌చల్

సినిమా15:49 PM October 02, 2018

గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక, నిక్‌లు తమ వివాహాన్ని అంగరంగ వైభోగంతో చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్‌‌లోని జోథ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌ఘడ్ కోటను సందర్శించారు. వీళ్లిద్దరు ఈ కోటను సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading