HOME » VIDEOS » Movies » PRIYANKA CHOPRA HOT ROMANCE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA

video: వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా హాట్ రొమాన్స్ వీడియో!

సినిమా16:02 PM August 04, 2018

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అక్కడే ఓ కుర్రోడి ప్రేమలో పడింది. తనకంటే 11 ఏళ్లు చొన్నోడైన నిక్ జోనస్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. అయితే వేరే నటుడితో హాట్ రొమాన్స్ చేస్తున్న ప్రియాంక హాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories