హోమ్ » వీడియోలు » సినిమా

గుండుతో సోనాలి బింద్రే.. ప్రియాంక చోప్రా సాయం..!

సినిమా18:24 PM September 05, 2018

సోనాలి బింద్రే కేన్సర్ ట్రీట్మెంట్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈమె న్యూయార్క్ లోనే ఉంది. ఇప్పటికే రెండు దశల ఆపరేషన్స్ పూర్తయ్యాయి. మరో రెండు నెలల పాటు అక్కడే ఉండనుంది సోనాలి. తాజాగా గుండుతో దర్శనం ఇచ్చింది సోనాలి బింద్రే.

webtech_news18