ఫస్ట్ టైమ్ ఒక పత్రికా విలేఖరికి కాకుండా.. సినీ నటుడు అక్షయ్ కుమార్కు పీఎం నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఇవ్వడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఫస్ట్ టైమ్ ఒక హీరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ పలు విషయాలపై ఆసక్తికరంగా స్పందించారు. అంతేకాదు బాలీవుడ్ సినిమాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.