జబర్దస్త్ అనేది కామెడీ షో కాదు. దీని వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది కొత్త నటీనటులు పరిచయం అయ్యారు. కమెడియన్లు అనే కంటే కూడా మంచి నటులే ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ ..సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఒక పాట పాడటమే కాదు.. నటించడం విశేషం.