లాంగ్ లెగ్ బ్యూటీ పూజా హెగ్డే ఫిట్నెస్ గోల్స్ సెట్ చేస్తూనే ఉంది. రోజుకు రెండు గంటల పాటు జిమ్లో హార్డ్ కోర్ వర్కౌట్స్ చేయడమే...పూజా ఫిట్నెస్ సీక్రెట్