Priyanka-Nick Wedding Reception| ఢిల్లీలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు టి సుబ్బరామిరెడ్డి హాజరై కొత్తజంటను దీవించారు. రిసెప్షన్ వేడుకలో కలర్‌ఫుల్ డ్రెస్‌తో, కళ్లు చెదిరే లుక్స్‌తో ప్రియాంక అదరగోడుతుంది. నిక్ జోనాస్ కూడా ఏమాత్రం తగ్గకుండా అలరిస్తున్నారు.