హోమ్ » వీడియోలు » సినిమా

Video: బ్రైడల్ షో లో కుమ్మేసిన పాకిస్తానీ భామలు..

సినిమా15:54 PM September 27, 2019

లో'రియల్ ప్యారిస్‌తో కలిసి పాకిస్తాన్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ గురువారం నిర్వహించిన బ్రైడల్ వీక్ షోలో ముద్దుగుమ్మలు తమ అందంతో ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశారు. అదిరిపోయే పెళ్లి కూతురు డ్రెస్‌లో పలువురు భామలు కిరాక్ పుట్టించారు. అందం అంతా అక్కడే చేరిందా అన్నట్లు మోడళ్లు తలుక్కుమన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading