వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా విడుదల సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఓవర్సీస్లో అభిమానులు సందడి చేశారు. అంతేకాదు యాత్ర సినిమా నడుస్తోన్న థియోటర్స్ వద్ద పాలాభిషేకాలు చేసారు. మరికొన్నిచోట్ల డప్పు చప్పులతో అలరించారు.