హోమ్ » వీడియోలు » సినిమా

రామ్‌గోపాల్‌ వర్మ ‘సత్య’ సినిమాకి 20 ఏళ్లు!

సినిమా05:03 PM IST Jul 03, 2018

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ‘రంగీలా’ తర్వాత బాలీవుడ్లో ఆర్జీవీ పేరు మరోసారి మార్మోగిపోయేలా చేసింది ఈ సినిమానే. జూలై 3తో ఈ సినిమాకి 20 ఏళ్లు పూర్తయ్యాయి.

webtech_news18