హోమ్ » వీడియోలు » సినిమా

Video: హీరోయిన్ పూజాహెగ్దే హాట్ వర్కవుట్స్ చూడండి...

సినిమా13:43 PM October 21, 2018

‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్దే... అల్లుఅర్జున్ ‘ఢీజే’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదట్లో పద్ధతైన పాత్రల్లో కనిపించిన పూజా... ‘ఢీజే’ సినిమాలో బికినీ అందాలతో రెచ్చిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్‌గా తారక్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఆమె ఖాతాలో తొలి విజయం చేరింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘మహర్షి’, ప్రభాస్ తర్వాతి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్దే హాట్ హాట్ వర్కవుట్స్ చూడండి...

Chinthakindhi.Ramu