హోమ్ » వీడియోలు » సినిమా

video: వైఎస్ జగన్‌ను కలిసిన హీరో నాగార్జున

ఆంధ్రప్రదేశ్19:52 PM February 19, 2019

టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలో వీరిరువురూ అరగంట సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.

webtech_news18