హోమ్ » వీడియోలు » సినిమా

Video: సీసీ కెమెరాలకు చిక్కిన హీరో రాజ్ తరుణ్ విజువల్స్

సినిమా12:40 PM August 20, 2019

గత రాత్రి ఔటర్ రింగ్ రోడ్డ్ పై యాక్సిడెంట్ అయిన కారులో ఉన్నది హీరో తరుణ్ కాదని, మరో హీరో రాజ్ తరుణ్ అని తేలింది. కారు యాక్సిడెంట్‌కు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను పరిశలించిన పోలీసులు కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తేల్చారు. ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడిన రాజ్ తరుణ్, పరుగులు తీస్తూ మరో కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు.

webtech_news18